PLD: ఎడ్లపాడు మండలం బోయపాలెం గ్రామంలోని స్పిన్నింగ్ మిల్ క్వార్టర్స్ వలస కార్మికుడు ఉరేసుకొని మృతి చెందాడు. ఒడిశా రాష్ట్రం పూరి జిల్లా బ్రహ్మగిరి మండలం పంపసపాడుకు చెందిన గంగా బెహరా (36) గత రెండేళ్లుగా మిల్లో పనిచేస్తూ క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. మద్యం తాగే అలవాటు ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
బోయపాలెంలో కార్మికుడి ఆత్మహత్య


