హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి కలుషితంపై జేసికి ఫిర్యాదు

NDL: కోవెలకుంట్ల మండలం జోలదోరాసిలో కుందు నది నీరు కలుషితం కావడంతో చేపలు మృతి చెంది, దుర్వాసన వస్తోంది. దీంతో తాగునీరు, రోజువారీ అవసరాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సూచనల మేరకు YCP నాయకులు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జేసీకి వినతిపత్రం అందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు.