హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కేబినెట్ భేటీకి జిల్లా మంత్రులు

KRNL: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ పాల్గొననున్నారు. కాగా, ఈ సమావేశంలో CM చంద్రబాబు తీసుకునే పలు కీలక నిర్ణయాలకు సహచర మంత్రులతో కలిసి మంత్రులు BCJR, ఫరూక్, టీజీ భరత్ ఆమోదం తెలపనున్నారు.