హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు బద్వేలులో మంగళగౌరీ వ్రతం

KDP: బద్వే లులోని కనకదుర్గాదేవి అమ్మ వారి ఆల యంలో శ్రావణ మాసం మంగళవారం షష్ఠి సందర్భంగా మంగళగౌరీ వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ పురోహితులు తెలిపారు. వ్రతం అనంతరం భక్తులకు అన్నదానం చేయనున్నట్లు తెలిపారు. భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.