ELR: చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే పూర్తి చేయాలని ఏపీ రైతు సంఘం చింతలపూడి మండల కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రైతు సంఘం అధ్యక్షులు ఎస్కే కాలేషా మాట్లాడుతూ.. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి బ్యాంకు రుణాలు ఇవ్వాలని, ఎరువుల ధరలు తగ్గించాలని, ఎల్నినో ప్రభావంతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని డిమాండ్


