హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళల భద్రతపై పోలీసుల అవగాహన

KRNL: గూడూరు మండలం చనుగొండ్ల గ్రామంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో సోమవారం రాత్రి గూడూరు పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ ఆధ్వర్యంలో మహిళల భద్రత, సైబర్ నేరాలు, పొక్సో చట్టం, బాల్య వివాహాలు, ఆన్‌లైన్ వేధింపులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు అత్యవసర సేవలకు 112, 1098, సైబర్ మోసాలపై 1930 హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.