KDP: ఒంటిమిట్ట మండల సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 19న నిర్వహించనున్నట్లు ఎంపీడీవో జె. సుజాతమ్మ సోమవారం తెలిపారు. సమావేశంలో మండలంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు మండల సర్వసభ్య సమావేశం


