తూ.గో: రాజానగరం మండలంలో 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై బార్ల నరేశ్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తండ్రి ఆరోపించారు. ఈ నెల 14న స్కూల్ నుంచి వస్తున్న బాలికను బైక్‌పై ఇంటికి తీసుకెళ్లి ఈ ఘోరానికి ఒడిగట్టాడని ఆయన వాపోయారు. దీనికి నిందితుడి తల్లి, అక్క కూడా సహకరించారని పేర్కొంటూ బాధితురాలి తండ్రి సోమవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
మైనర్ బాలికపై అత్యాచారం.. పోలీసులకు పిర్యాదు


