హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పీజీఆర్‌ఎస్‌లో అర్జీల పరిష్కారమే ముఖ్యం'

GNTR: పీజీఆర్‌ఎస్‌లో నమోదైన అర్జీలను నిర్ణీత గడువులో నాణ్యతతో పరిష్కరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ సి.యం. సాయికాంత్‌ వర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి జిల్లాలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. పెండింగ్‌ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.