ELR: కరువు పరిస్థితులు నెలకొన్న మండలాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వెంటనే విస్తృతంగా పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా డ్వామా పీడీ కార్యాలయంలో పీడీ వెంకట సుబ్బారావును కలిసి వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
కృష్ణా డెల్టాలో పనులు కల్పించాలి: రామకృష్ణ


