ఏలూరు: జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన డీఎల్ఈడీ ప్రథమ సెమిస్టర్ పరీక్ష ఫలితాల్లో 89.08 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు డీఈవో వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. మొత్తం 1,795 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 1,599 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. ఫలితాలు, మార్కుల వివరాలను వెబ్‌సైట్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డీఎల్ఈడీ ఫలితాల్లో ఉత్తీర్ణత: డీఈవో


