హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మై భారత్ ఎంపిక కమిటీలో ఇద్దరికి చోటు

కడప: జిల్లా మై భారత్ ఎంపిక కమిటీ సభ్యులుగా బద్వేలుకు చెందిన బొమ్మన విజయ్, కడపకు చెందిన అడ్వకేట్ గురునాథ్ ఎంపికయ్యారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వీరిని నియమించారు. ఆగస్టు 20న కడప యూత్ హాస్టల్‌లోని మై భారత్ కార్యాలయంలో జరిగే నేషనల్ యూత్ వాలంటీర్ల ఎంపిక ఇంటర్వ్యూల్లో వీరు పాల్గొంటారు.