WG: నరసాపురం మండలం లిఖితపూడిలో ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఓటర్ల ప్రత్యక్ష విచారణ చేపట్టారు. RDO దాసి రాజు స్వయంగా హాజరై, జాబితా సవరణలో నోటీసులు అందుకున్న ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి విచారించారు. వారి వివరాలు, అర్హతలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో MRO నాగార్జున కూడా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్ల వివరాలు పరిశీలించిన RDO


