PPM: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నుంచి రైతులను ఆదుకోవాలని, రూ. 2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేయాలని ఏపీ రైతు సంఘ ప్రదాన కార్యదర్శి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద ఆయన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలన్నారు. తోటపల్లి ఎడమ కాలువ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'వర్షాభావ పరిస్థితుల నుండి రైతులకు ఆదుకోవాలి'


