హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకివీడులో ఎన్నికలు ఎప్పడంటే..!

WG: ఆకివీడు నగర పంచాయతీలో 28 వార్డులకు ఎన్నికలు నిర్వహించేలా అధికారులు మార్గదర్శకాలు నిర్ణయించారు. ప్రస్తుతం 20 వార్డులు ఉండగా, పునర్విభజన తర్వాత 28 వార్డులకు ఎన్ని స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ మేరకు గెజిట్ పబ్లికేషన్ కోసం వివరాలను సోమవారం పంపినట్లు కమిషనర్ కృష్ణమోహన్ తెలిపారు.