కాకినాడ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్యానల్ స్పీకర్‌గా జగ్గంపేట MLA, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు జ్యోతుల నెహ్రూ సోమవారం నియమితులయ్యారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ RRR అందుబాటులో లేని సమయంలో ఆయన సభా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కీలక నియామకంతో జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ శ్రేణులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ప్యానల్ స్పీకర్‌గా జ్యోతుల నెహ్రూ


