WG: మెగా డీఎస్సీ అమలులో ఎదురైన సమస్యలను అధిగమించి 16,00 మందికి పైగా ఉద్యోగాలు కల్పించినందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనసభ ఉపసభాపతి, ఉండి MLA కనుమూరి రఘురామకృష్ణరాజు అభినందించారు. సోమవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించినందుకు CM చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రిని ప్రశంసించిన డిప్యూటీ స్పీకర్


