హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐటీఐ మూడో విడత ప్రవేశాలకు దరఖాస్తులు

చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో మూడో విడత ప్రవేశాలకు ఆగస్టు 19 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జిల్లా కన్వీనర్ రవీంద్రారెడ్డి తెలిపారు. అభ్యర్థులు iti.admission.ap.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని, అదే తేదీలోపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలన్నారు.