హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర స్థాయి పోటీలకు ముక్కామల విద్యార్థులు!

సత్యసాయి: రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు అంబాజీపేట మండలం ముక్కామల జడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. అమలాపురంలో జరిగిన జిల్లా స్థాయి అమరావతి చాంపియన్షిప్ అండర్-17 పోటీల్లో దినేష్ ప్రసాద్ (75 కేజీలు), యశ్వంత్ సుజికుమార్ (95 కేజీలు) స్వర్ణాలు సాధించి, తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు HM హరిప్రసాద్ సోమవారం తెలిపారు.