హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఆ ప్రచారంలో వాస్తవం లేదు'

BPT: అద్దంకి మండలంలో శంకవరప్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో సంతమాగులూరు, బల్లికురవ ఎస్సైలు ప్రమాదం అనంతరం క్షతగాత్రులకు సహాయం చేసి అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.. ఎస్సైలు ప్రమాదం అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అధికారులు స్పష్టం చేశారు.