తిరుపతి: తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఐదు మండలాలను కొత్తగా చేర్చడంతో పాటు.. రెండు పట్టణ స్థానిక సంస్థలు, ఎనిమిది మండలాలను పరిధి నుంచి తొలగించింది. తాజా మార్పులతో టీడీఏ పరిధిలో 6 పట్టణ స్థానిక సంస్థలు, 36 మండలాలు, 1,080 రెవెన్యూ గ్రామాలు ఉండనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
తుడా పరిధి విస్తరణ


