కడప: ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మంగళవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలకు అందుబాటులో ఉంటారని మాజీ డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయం తెలిపింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అలంఖాన్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎంపీని కలవవచ్చని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎంపీ పర్యటన వివరాలు..!


