హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యార్థులకు నాణ్యమైన విద్యే మా లక్ష్యం'

PLD: నరసరావుపేట తిరుమల ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ఇనాగురల్ ఫంక్షన్‌లో కళాశాల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కళాశాల యాజమాన్యం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.