VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ కమిషనర్‌గా నగర పంచాయతి కార్యాలయంలో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న తమ్మినేని గోవిందరావుకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టారు. VZM మున్సిపల్ కార్పోరేషన్ AC కిల్లాన అప్పలరాజు ఇప్పటి వరకు ఇక్కడ కమిషనర్‌గా వ్యవహరించారు. ఆయనను అమరావతిలోని ఎన్నికల కార్యాలయానికి తాజాగా బదిలీ చేసారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లిమర్ల కమీషనర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరణ


