హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అద్దంకి సంఘటనపై రెండు కేసులు నమోదు: డీఎస్పీ

BPT: అద్దంకి మండలం శంఖవరం పాడు వద్ద జరిగిన ఘటనకు సంబంధించి అద్దంకి పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదు చేసినట్లుగా డీఎస్పీ బాలమురళీకృష్ణ తెలిపారు. యాక్సిడెంట్‌కు సంబంధించి బాధితుల ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. అలాగే ధర్మవరం దగ్గర గంజాయి మత్తు బాటిల్ వదిలి పారిపోయి ఘటనకు సంబంధించి కూడా కేసు నమోదు చేశామని చెప్పారు.