PLD: APCPDCL CMD పి. పుల్లారెడ్డి పల్నాడు సర్కిల్ విద్యుత్ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా, ఫిర్యాదుల పరిష్కారం, రెవెన్యూ వసూళ్లు, లైన్ లాస్ తగ్గింపు, భద్రతా చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. 1912 ద్వారా కొత్త విద్యుత్ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని వినియోగదారులు ఉపయోగించుకోవాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పల్నాడు విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష


