హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు బల్లి కురువలో పవర్ కట్

BPT: బల్లికురవ, వేమవరం సబ్‌స్టేషన్ల పరిధిలోని పరిశ్రమలు, వ్యవసాయ కనెక్షన్లకు నేడు (మంగళవారం) విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. మల్లాయపాలెంలో కొత్త సబ్‌స్టేషన్ విద్యుత్ లైన్ పనులతో పాటు, రెండు సబ్‌స్టేషన్లలో అత్యవసర మరమ్మతులు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఈ శ్రీనివాసరావు తెలిపారు.