NDL: నంద్యాల పట్టణంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ సునీల్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు గ్రీవెన్స్‌లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రజల నుంచి 112 ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గ్రీవెన్స్‌లో 112 ఫిర్యాదులు: ఎస్సీ


