VZM: బొబ్బిలి MPDO రవికుమార్ సోమవారం స్దానిక కోమటీపల్లి సచివాలయంలో SIR పై సిబ్బందితో సమావేశం నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ SIR ఓటర్ల హియరింగ్ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్ల అభ్యంతరాలను సమగ్రంగా పరిశీలించి BLOలాగిన్లో అప్‌లోడ్ చేయాలన్నారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరికి ఓటు ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్ వైజర్, BLOలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఓటర్ల అభ్యంతరాలు సమగ్రంగా పరిశీలించాలి'


