NDL: ఆళ్లగడ్డ పట్టణంలో ఉన్న డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నలుపు రంగు వేసి విగ్రహాన్ని చెడగొట్టిన కేసులో సిద్ధం రెడ్డి రమణారెడ్డి అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ముద్దాయి రమణారెడ్డిని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. అనంతరం ముద్దాయిని రిమాండ్‌కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
'ఆళ్లగడ్డ ఘటన.. నిందితుడు అరెస్ట్'


