NLR: ఉదయగిరి ఆర్టీసీ డిపో పరిధిలో మంగళవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ రమేష్‌కుమార్ తెలిపారు. ఉదయగిరి, సీతారామపురం, దుత్తలూరు, వరికుంటపాడు, వింజమూరు మండలాల ప్రజలు, ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలు, సలహాలను 9959225095 నంబరుకు ఫోన్ చేసి తెలపాలని కోరారు. ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ‘డయల్ యువర్ డీఎం’


