MHBD: మాదిగ లాయర్ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు వెంకటరత్నం తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా అశోక్, అధికార ప్రతినిధిగా శ్రీనివాస్, సెక్రటరీగా అనిల్, కోశాధికారిగా వెంకటేశ్వర్లతో పాటు మరికొంత మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరి, రామకృష్ణ, రమేష్, ఎజేందర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మాదిగ లాయర్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఎన్నిక


