హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు మాజీ ఉపరాష్ట్రపతి రాక

VZM: భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మంగళవారం జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఆయన భోగాపురం ASR అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన అనంతరం విశాఖపట్నం వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనను సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి ఆదేశించారు.