హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురంలో బైక్ దొంగల ముఠా అరెస్ట్

ATP: అనంతపురంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్పలకు చెందిన కిషోర్ బాబు ప్రధాన నిందితుడిగా గుర్తించబడ్డాడు. అతనితో పాటు ముగ్గురు మైనర్ బాలులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.