సత్యసాయి: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు మంత్రి సత్యకుమార్ యాదవ్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ధర్మవరం పట్టు శాలువాతో నితిన్ నబిన్‌ను ఘనంగా సత్కరించారు. రాష్ట్రానికి వచ్చిన జాతీయ అధ్యక్షుడికి సాదర స్వాగతం పలకడం ఆనందంగా ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నితిన్ నబిన్‌కు మంత్రి సత్యకుమార్ స్వాగతం


