హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నకిలీ కరెన్సీతో ఇద్దరి అరెస్ట్

సత్యసాయి: అగళి మండలం నందరాజనపల్లిలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద 44 నకిలీ రూ.500 నోట్లు, రూ.22 వేల నకిలీ కరెన్సీ, 57 రూ.100 అసలు నోట్లు, రూ.5,700 నగదు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో మహమ్మద్ అఫ్జల్ (41)తో పాటు ఒక బాలుడు ఉన్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.