VSP: భోగాపురం విమానాశ్రయానికి సోమవారం రాత్రి చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి సత్కరించారు. అనంతరం నితిన్ మాట్లాడుతూ.. విశాఖకు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం ఆనందదాయకమన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీజేపీ చీఫ్‌కు ఘన స్వాగతం


