హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ITIలో ప్రవేశాలకు రేపే ఆఖరి గడువు

SKLM: బలగ ప్రభుత్వ ఐటీఐలో 2026-27 విద్యా సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏడీ రఘురాం తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఆగస్టు 19లోగా `iti.admissions.ap.gov.in` వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అదే రోజు సాయంత్రం 6 గంటల్లోగా ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకోవాలి. ఈ విషయాన్ని గమనించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.