హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనారోగ్యంతో ఉపాధ్యాయురాలు ఆత్మహత్య

NLR: గూడూరు ZPHSలో హిందీ పండిట్గా పనిచేస్తున్నా యల్లమరాజు విజయమ్మ (51) సోమవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. పోలీసుల కథనం మేరకు కొంతకాలంగా విజయమ్మ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండేది. సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యుల తెలిపారు. విజయమ్మ మృతిపై ఆమె కుమార్తె పాండేటి శ్రావ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.