కడప: జిల్లాలో ప్రస్తుతం 27 స్మార్ట్ కిచెన్‌ల ద్వారా 864 పాఠశాలల్లో 53 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందుతోంది. త్వరలో ఈ సేవలను రోజుకు లక్ష మంది విద్యార్థులకు విస్తరించనున్నట్లు కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. నాణ్యత, పరిశుభ్రత, సమయపాలనపై అధికారులతో సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
కడపలో స్మార్ట్ కిచెన్ విస్తరణకు వేగం!


