హైదరాబాద్: 28°C
వ్యాపారం

తొలిరేజే 69 శాతం సబ్‌స్క్రిప్షన్ పూర్తి

ప్రముఖ ఆభరణాల తయారీ కంపెనీ లలితా జువెలరీ మార్ట్ పబ్లిక్ ఇష్యూకు తొలిరోజు భారీ స్పందన లభించింది. బిడ్డింగ్‌ విండో తెరుచుకున్న తొలిరోజే 69 శాతం సబ్‌స్క్రిప్షన్ పూర్తి చేసింది. మొత్తం 6,27,61,403 షేర్లకు 4,35,37,826 బిడ్లు దాఖలయ్యాయని NSE డేటా వెల్లడించింది.  రూ.1700 కోట్ల విలువైన ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ గడువు ఆగస్టు 19న ముగియనుండగా.. ఆగస్టు 24న లిస్ట్ కానుంది.