దేశంలోని వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, మర్చిపోయిన అన్ క్లెయిమ్ సొమ్ము దాదాపు రూ.లక్ష కోట్లు ఉంటుందని ఆర్బీఐ వెల్లడించింది. 2026 JAN 31 నాటికి అన్ క్లెయిమ్ నగదు రూ.98,073 కోట్లు అని చెప్పింది. ఉద్గామ్ పోర్టల్ ద్వారా మర్చిపోయిన లేదా మరణించిన తమ వారి బ్యాంకు డిపాజిట్ల వివరాలు తెలుసుకోవచ్చని తెలిపింది. అలాంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే క్లెయిమ్ చేసుకోవాలని సూచించింది.
వ్యాపారం
క్లెయిమ్ చేసుకోని డిపాజిట్ల విలువ ఎంతంటే?


