మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ సోమవారం కురవి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఆదేశించారు.
తెలంగాణ
పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ శబరీష్


