హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కురుకూరులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం పూర్తి

E.G: దేవరపల్లి(M) కురుకూరు గ్రామపంచాయతీలో “ఇంటింటికీ తెలుగుదేశం” డోర్ టు డోర్ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేసి ముందంజలో నిలిచారు. సోమవారం గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంగ్రామ అధ్యక్షుడు గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించారు.