హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్యాక్‌లాగ్ కోటా తుది జాబితా విడుదల

SKLM: జిల్లాలో 2025–26 సంవత్సరానికి విభిన్న ప్రతిభావంతుల బ్యాక్‌లాగ్ కోటా కింద ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేయనున్న ఉద్యోగాలకు సంబంధించిన తుది మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం తెలిపారు. తుది జాబితాలో చోటు పొందిన అభ్యర్థులకు 1:3 నిష్పత్తిలో ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.