హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అర్ధరాత్రి ప్రెస్మీట్ ఎందుకు?: ఎమ్మెల్యే

BPT: అద్దంకిలో పోలీసు వాహనంలో గంజాయి పట్టుబడిన ఘటనపై దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలీసులు ఎలాంటి ఛేజింగ్ చేయలేదని, అర్ధరాత్రి 11 గంటలకు ఎందుకు ప్రెస్మెట్ పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. సీఐ సుబ్బరాజును కాపాడేందుకే విషయాన్ని దాచారా అని నిలదీసారు.