హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డీఎస్సీపై వైసీపీ ఆరోపణలు అర్థరహితం'

PLD: డీఎస్సీ-2025 నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. కూటమి ప్రభుత్వం 148 రోజుల్లోనే 16,347 ఉపాధ్యాయ పోస్టులను టీసీఎస్ ఐON ద్వారా పారదర్శకంగా భర్తీ చేసిందని తెలిపారు. ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ ఇవ్వని వైసీపీ నేతలు, ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను స్వార్థ రాజకీయాల కోసం రోడ్డుపైకి లాగడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.