హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ ఎమ్మెల్సీ జన్మదిన వేడుకలు

MDK: రామాయంపేటలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో శేరి సుభాష్‌రెడ్డి అందించిన సేవలు అభినందనీయమని పీఏసీఎస్ ఛైర్మన్ చంద్రం, నేతలు జితేందర్‌గౌడ్, చరిత పేర్కొన్నారు.