హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జైలు నుంచి విడుదలైన చింతాడ

SKLM: మహిళా ఎస్సైపై అనుచిత ప్రవర్తన కేసులో రిమాండ్‌లో ఉన్న YCP ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌కు కోర్టులో ఊరట లభించింది. సోమవారం ఆమదాలవలస కోర్టు ఆయనతో పాటు మరో 24 మందికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో అంపోలు జిల్లా జైలు నుంచి వారంతా సోమవారం రాత్రి విడుదలయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు.