హైదరాబాద్: 28°C
తెలంగాణ

'20 మంది సర్వేయర్ల లైసెన్సులు రద్దు'

PDPL: జిల్లాలో భూముల రీ సర్వేకు సహకరించని 20 మంది లైసెన్స్ సర్వేయర్ల లైసెన్స్‌లు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ శ్రీ హర్ష ఇవాళ తెలిపారు. 129 మంది అభ్యర్థులకు శిక్షణ అందించి, లైసెన్స్ సర్వేయర్లుగా లైసెన్సు జారీ చేశామని తెలిపారు. వారిలో ప్రభుత్వ భూముల సర్వే కార్యక్రమంలో పాల్గొనని వారిపై చర్యలతో పాటు లైసెన్సులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.